కెనడా పై యూఏఈ విజయం
- February 13, 2026
టీ20 ప్రపంచకప్ (T20WC 2026) లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో యూఏఈ జట్టు కెనడాపై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.కెనడా నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని యూఏఈ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.యూఏఈ తరపున ఆర్యాంశ్ 74, సోహైబ్ 51 అర్ధశతకాలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెనడా బౌలర్లలో జాఫర్ 3 వికెట్లు తీయగా, ఖలీమ్, జస్కరన్ చెరో వికెట్ సాధించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









