డైరెక్టర్ పూరీతో కలసి ఈ క్యాస్టింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేసిన ఛార్మీ
- July 30, 2016
ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలెబ్రిటీస్ సైడ్ బిజినెస్ చేయడం మామూలే. చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, రాంచరణ్, తమన్నా.. లేటెస్ట్ గా బన్నీ అందరూ బిసినెస్లు చేస్తున్నారు. ఇప్పుడు అవకాశాలు తగ్గిన ఛార్మీ కూడా కొత్త బిసినెస్ స్టార్ట్ చేస్తోందట. ఇప్పటికే పూరీ డైరెక్షన్ లో వచ్చిన జ్యోతిలక్ష్మితో ఫ్లిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది ఛార్మీ.
ఇప్పుడు డైరెక్టర్ పూరీతో కలసి ఛార్మీ ఈ క్యాస్టింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేయబోతోందట. రీసెంట్ గా రాజ్ తరుణ్ సినిమాకు హీరోయిన్ గా అమైరా దస్తూర్ ని సెట్ చేసింది ఛార్మీయేనట. ఈ కాన్సెప్ట్ నచ్చిన పూరీ కూడా ఛార్మీతో బిజినెస్ చేయడానికి రెడీ అయ్యాడట. ముమైత్ ఖాన్, అనుష్క, అసిన్ లతో పాటూ మరి కొంత మంది ఐటమ్ గాళ్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన పూరీ ఇప్పుడు తన సొంత క్యాస్టింగ్ ఏజెన్సీతో ఎంతమంది హాట్ హాట్ భామలని టాలీవుడ్ కి తీసుకువస్తాడో!
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







