ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- February 15, 2026
మస్కట్: ముంబై నుండి మస్కట్‌కు శనివారం రాత్రి 11:20 గంటలకు చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక సమస్య కారణంగా చాలా ఆలస్యంగా మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 9:20 గంటలకు ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలో రాత్రంతా వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికులు విమానం దిగి మళ్ళీ భద్రతా పరమైన చెకింగ్ చేయించుకోవాలని కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి విమానయాన సంస్థ తీరుపై చాలా మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







