అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- February 17, 2026
దోహా: ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లోని మెసయీద్ రోడ్డులో పాక్షికంగా రహదారిని మూసివేయనున్నారు. ఈ మేరకు ఖతార్ పబ్లిక్ వోక్స్ అథారిటీ అష్ఘల్ వెల్లడించింది. అల్ వక్రా వైపు ఎడమ వైపున ఉన్న మూడవ మరియు నాల్గవ లేన్లను ప్రభావితం చేస్తుందని, అయితే కుడి వైపున ఉన్న మొదటి మరియు రెండవ లేన్లు ట్రాఫిక్ కోసం తెరిచి ఉంటాయని పేర్కొంది.
నిర్మాణ మరియు నిర్వహణ పనులను నిర్వహించడానికి వీలుగా రహదారి మూసివేత నిర్ణయం ఫిబ్రవరి 17 అర్ధరాత్రి 12 గంటల నుండి ఫిబ్రవరి 19 ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపింది. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో నిర్దేశిత స్పీడ్ లిమిట్స్ ను ఫాలో కావాలని, అనుమతి ఉన్న దారుల్లోనే వెళ్లాలని వాహనదారులకు అష్ఘల్ సూచించింది.
తాజా వార్తలు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!









