ఒమానీ పౌరులకు అజర్బైజాన్ గుడ్ న్యూస్..!!
- February 17, 2026
మస్కట్: అజర్బైజాన్ రిపబ్లిక్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పౌరులకు ప్రవేశ వీసా అవసరాల నుండి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 15 నుండి 2027 ఫిబ్రవరి 15 వరకు అమలుల్లో ఉంటుంది.
ఒమానీ పౌరులు అజర్బైజాన్ రిపబ్లిక్లోకి ప్రవేశించి ముందస్తు వీసా లేకుండా 30 రోజుల వరకు ఉండగలరు. ఇది సంవత్సరంలో మూడు విజిట్ లకు వర్తిస్తుంది. కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ ఉన్నవారు అర్హులు., తమ రెసిడెన్సీ కాలాన్ని కవర్ చేసే ఆరోగ్య బీమాను కూడా కలిగి ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- భారత్లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!









