సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!
- February 17, 2026
రియాద్: సౌదీలోని ప్రధానంగా మధ్య మరియు ఉత్తర ప్రాంతాలలో వాతావరణం సాధారణం కంటే వేడిగా ఉందని జాతీయ వాతావరణ శాస్త్ర కేంద్రం (NCM) ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ తెలిపారు. ముఖ్యంగా తీరప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని అల్-ఖహ్తానీ పేర్కొన్నారు.
రాబోయే 12 రోజుల్లో సౌదీలో చలికాలం ముగుస్తుందని పేర్కొన్నారు. తాజా వాతావరణ సమాచారం గురించి వాతావరణ అప్డేట్ లను అనుసరించాలని ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- భారత్లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!









