కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- February 18, 2026
కువైట్: ఫిబ్రవరి 25 మరియు 26 తేదీలలో కువైట్ జాతీయ దినోత్సవం మరియు విముక్తి దినోత్సవం సందర్భంగా అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు హాలీడే ప్రకటించారు. ఈ మేరకు సివిల్ సర్వీస్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రత్యేక స్వభావం గల సంస్థలు ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులకు అనుగుణంగా వారి సెలవు షెడ్యూల్లను నిర్ణయిస్తాయని తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ









