జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- February 18, 2026
జెనీవా: ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది జెనీవాలో ఇరాన్-యూఎస్ చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారితో పాటు జారెడ్ కుష్నర్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. సమీప భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాల కోసం చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్లు ఒమన్ అధికార యంత్రాంగం ప్రకటించింది.
తాజా వార్తలు
- అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం







