ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?

- February 21, 2026 , by Maagulf
ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?

మస్కట్: ఒమన్ లో ఐదు రోజుల పాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు వచ్చే అవకాశం ఉంది. సెలవులు మార్చి 19 (గురువారం)న ప్రారంభమై మార్చి 23 (సోమవారం) వరకు ఉంటుందని భావిస్తున్నారు.  ఐదు రోజుల సెలవుల తర్వాత, కార్మిక మంత్రిత్వ శాఖ మార్చి 24న (మంగళవారం) అధికారికంగా వర్కింగ్ డేస్ పునఃప్రారంభించాలని షెడ్యూల్ ప్రకటించింది. అయితే, సెలవుల ప్రారంభం తుది నిర్ధారణ నెలవంక కనిపించడంపై ఆధారపడి ఉంటుంది. మార్చి 19న సాయంత్రం, షవ్వాల్ నెలవంక కోసం వెతకడానికి మత నాయకులు సమావేశమవుతున్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com