అమెరికాలోని టెక్సాస్‌లో మరోసారి కాల్పుల కలకలం ..
- July 31, 2016
అమెరికాలోని టెక్సాస్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. రాజధాని ఆస్టిన్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. డౌన్టౌన్లో ఈఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా స్థానికులకు పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









