కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- February 23, 2026
కువైట్: కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెకండ్ రింగ్ రోడ్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్ ని నిర్వహించింది. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ ను చేపట్టినట్లు పేర్కొంది. ఇందులో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారని మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ డ్రైవ్ సందర్భంగా ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే, తప్పించుకుతిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అన్ని గవర్నరేట్లలో ఇంటెన్సివ్ సెక్యూరిటీ మరియు ట్రాఫిక్ డ్రైవ్ లు కొనసాగుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘిస్తూ.. పట్టుబడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం







