యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- February 23, 2026
యూఏఈ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు యూఏఈ గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించారు. మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ ప్రకారం.. ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఫెడరల్ ప్రభుత్వ సంస్థలకు మార్చి 19 (గురువారం) నుండి మార్చి 22(ఆదివారం) వరకు సెలవులను ప్రకటించారు. ఇక తిరిగా అధికారిక పనివేళలు మార్చి 23(సోమవారం) న ప్రారంభమవుతాయి.
ఇక ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి మార్చి 19(గురువారం) నుండి మార్చి 21 (శనివారం) వరకు సెలవులు ప్రకటించారు. అయితే, పవిత్ర రమదాన్ 30 రోజులు ఉంటే, సెలవుదినం మార్చి 22(ఆదివారం) వరకు పొడిగించబడుతుందని తన ఉత్తర్వుల్లో మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







