బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- February 24, 2026
మనామాః బహ్రెయిన్ లో 57 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల తయారీ, దిగుమతి మరియు అమ్మకాలను నిషేధిస్తూ పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రి అబ్దుల్లా బిన్ అడెల్ ఫఖ్రో ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ పదార్థాలను కలిగి ఉన్న వాటితో సహా 57 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న అన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీయింగ్ బ్యాగులకు నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. అయితే, ఇళ్లలో చెత్త బ్యాటులు, ప్రమాదకరమైన వైద్య వ్యర్థ బ్యాగులు, ఆహారం మరియు ఔషధ ప్యాకేజింగ్ మరియు ఎగుమతి కోసం తయారుచేసిన బ్యాగులనునిషేధం నుండి మినహాయించారు. వ్యాపారాలకు ఇప్పటికే ఉన్న స్టాక్‌ను క్లియర్ చేయడానికి మరియు కొత్త ప్రమాణాలకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి ఆరు నెలల సమయాన్నిఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









