ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- February 24, 2026
మస్కట్ః అల్ దఖిలియా గవర్నరేట్‌లోని ఇజ్కిలోని విలాయత్‌లో ట్రక్కు బోల్తా పడిన దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందగానే రెస్క్యూ టీమ్స్ తరలివెళ్లాయని, మంటలను అదుపు చేశారని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ తెలిపింది. ట్రక్కు బోల్తా పడటంతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చారని వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడని, తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపింది. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్ సుల్తాన్ తో భారత రాయబారి ప్రశాంత్ పిసే భేటీ
- జర్మనీలో 40 బిలియన్ యూరోలు పెట్టుబడికి యూఏఈ ప్రణాళిక..
- క్రికెట్ బ్యాట్‌తో తన బంధాన్ని గుర్తుచేసుకున్న సచిన్
- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ.. పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
- ఢిల్లీలో BRICS సదస్సుకు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీ ట్వీట్
- ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం సీఈఓతో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ భేటీ
- 'జై ఆవిష్కరణ్.. జై యువత' నినాదంగా ముందుకు సాగాలి: వెంకయ్యనాయుడు
- 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి టీజీ భరత్
- ఆస్టర్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించిన షేక్ హమ్దాన్
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31.. ఎఫ్అండ్బీ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు







