సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!

- February 24, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!

రియాద్ః సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 28 వరకు పలు ప్రాంతాల్లో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు వీస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అస్థిర వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో తబుక్, మదీనా మరియు మక్కా, తీరప్రాంతాలు, అలాగే అల్-జాఫ్, ఉత్తర సరిహద్దులు  ఉన్నాయని కేంద్రం తెలిపింది. అయితే, అస్థిర వాతావరణం ఖాసిం, రియాద్, తూర్పు ప్రావిన్స్ మరియు నజ్రాన్ వరకు విస్తరించవచ్చని, పగటిపూట వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని NCM తెలిపింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com