నాగసౌర్య కొత్త చిత్రం పేరు 'జో అచ్యుతానంద'

- July 31, 2016 , by Maagulf
నాగసౌర్య కొత్త చిత్రం పేరు 'జో అచ్యుతానంద'

అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో తాను నటిస్తున్న జో అచ్యుతానంద సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్‌ కానున్నట్లు సినీనటుడు నాగశౌర్య తెలిపారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కొత్త చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com