విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- February 28, 2026
దోహా: అల్ రువైస్-ది మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్ అనే కొత్త యాక్టివేషన్‌ను ప్రారంభించనున్నట్లు విజిట్ ఖతార్ ప్రకటించింది. ఇది మార్చి 18 నుండి ఏప్రిల్ 4 వరకు జరుగనుంది. సముద్ర వారసత్వం మరియు తీరప్రాంత సంప్రదాయాలను జరుపుకునే సాంస్కృతిక మరియు పర్యావరణ స్పృహతో ఈ యాక్టివేషన్‌ను రూపొందించారు.
అల్ రువైస్‌లో సముద్ర సంప్రదాయాలు, కథలు, చేతిపనులు మరియు తీరప్రాంత వంటకాలను సందర్శకులకు తీరప్రాంత జీవన సాంస్కృతిక పునాదులతో మమేకావడానికి అవకాశం కల్పిస్తుందని విజిట్ ఖతార్‌లోని పండుగలు మరియు కార్యక్రమాల డైరెక్టర్ అహ్మద్ అల్-బినాలి తెలిపారు. ప్రత్యేకమైన క్రాఫ్ట్ జోన్లో నైపుణ్యం కలిగిన కళాకారుల నేతృత్వంలోని ప్రత్యక్ష ప్రదర్శనలు మరియు వర్క్ షాప్‌లు, తీరప్రాంత వాసుల మ్యూజిక్ కార్యక్రమాలు ఉంటాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు









