మార్చిలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- February 28, 2026
యూఏఈ: అమెరికా,ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఫిబ్రవరిలో ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి పెట్రోల్ ధరలు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా-ఇరాన్ అణు వివాదాలలు, భయాల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ బ్యారెల్‌కు $71 మార్కును దాటింది. ఉద్రిక్తతలు పెరిగితే, బ్యారెల్‌కు $100 కంటే ఎక్కువగా ధరలు పెంచవచ్చని కొందరు విశ్లేషకులు అన్నారు.
మరోవైపు ఫిబ్రవరి నెలలో యూఏఈ పెట్రోల్ ధరలను లీటరుకు ఎనిమిది లేదా తొమ్మిది ఫిల్‌లు తగ్గించింది. సూపర్ 98, స్పెషల్ 95 మరియు ఇ-ప్లస్ 91 ధరలు వరుసగా లీటరుకు Dh2.45, Dh2.33 మరియు Dh2.26గా నిర్ణయించింది. మార్చి నెలకు సంబంధించి ఈ ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని Capital.com సీనియర్ మార్కెట్ విశ్లేషకురాలు డేనియేలా హాథోర్న్ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







