‘రాకాస’ టీజర్ వచ్చేసింది..
- March 01, 2026
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాకాస. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మాణంలో మానస శర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, గెటప్ శ్రీను.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రాకాస సినిమా ఏప్రిల్ 3న థియేటర్స్ లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ చూస్తుంటే హీరో అనుకోకుండా ఒక ఊళ్లోకి వెళ్తే ఆ ఊళ్ళో జరిగే సంఘటనలతో హారర్ కామెడీగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









