టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- March 02, 2026
అబుదాబిః ఇరాన్ మిస్సైల్ దాడుల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. టెహ్రాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌లోని తన రాయబారిని, సభ్యులందరిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలు, ఓడరేవులు మరియు సేవా సౌకర్యాలతో సహా సివిలియన్ ప్రదేశాలపై శత్రు దాడులను తీవ్రంగా ఖండించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







