అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- March 02, 2026
అబుదాబిః గల్ఫ్ దేశాలలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ మిస్సైల్ దాడులతో యూఏఈ ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. దీంతో వేల సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కాగా, అతిథుల హోటల్ గదుల సమాయాన్ని పొడిగించాలని అబుదాబి సంస్కృతి మరియు పర్యాటక శాఖ (DCT అబుదాబి) హోటళ్లను ఆదేశించింది. అదనపు ఖర్చును అధికార యంత్రాంగం భరిస్తుందని తెలిపింది. సంబంధిత ఇన్‌వాయిస్‌లను నేరుగా అధికారులకు పంపాలని హోటళ్లను కోరింది. దాదాపు 20,200 మంది ప్రయాణికులు తాత్కాలిక వసతి మరియు రీబుకింగ్ మద్దతును పొందారని పేర్కొంది. ప్రభావిత విజిటర్స్ ను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికి నివాసితులు మరియు ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







