రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!

- March 03, 2026 , by Maagulf
రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!

రియాద్: రియాద్ మరియు అల్-ఖార్జ్ నగరాల సమీపంలో ఎనిమిది డ్రోన్‌లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.ప్రాథమిక అంచనాల ప్రకారం, రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని రెండు డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. ఈ సంఘటనలో డ్రోన్ శకలాల కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com