అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- March 03, 2026
మస్కట్: అన్ని రకాల ఎయిర్ కార్యకలాపాల అనుమతులు తదుపరి నోటీసు వచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఒమన్ పౌర విమానయాన అథారిటీ (CAA) తెలిపింది. పారాగ్లైడింగ్, పారామోటర్లు, ఇతర వైమానిక క్రీడా విమానాలు మరియు ఏదైనా విమానయాన సంబంధిత క్రీడా కార్యకలాపాలు లేదా ఈవెంట్ల కోసం డ్రోన్లు సహా అన్ని ఆపరేటింగ్ అనుమతులను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దేశ భద్రతను పెంచడానికి మరియు గగనతల నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







