9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- March 04, 2026
రియాద్: సౌదీ ఎయిర్ స్పేస్ సురక్షితంగా ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు.గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే తొమ్మిది డ్రోన్లను అడ్డగించి ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.సౌదీ అరేబియా తన భూభాగం, పౌరులు మరియు నివాసితులను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తేల్చిచెప్పారు.
మరోవైపు, సౌదీ అరేబియా, గల్ఫ్ సహకార మండలి దేశాలు మరియు జోర్డాన్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులను ప్రపంచ దేశాలు వ్యతిరేకించడాన్ని సౌదీ అరేబియా క్యాబినెట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచిన ఆయా దేశాల నేతలు, ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









