హజ్ యాత్రికులకోసం యూఏఈ హెల్త్ సేఫ్టీ డ్రైవ్
- August 01, 2016
యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ (ఎంఓహెచ్‌పి), హెల్త్ అథారిటీ ఆఫ్ అబుదాబీ (హెచ్‌ఎఎడి) మరియు దుబాయ్ హెల్త్ అథారిటీ (డిహెచ్‌ఎ) సహకారంతో హెల్ అండ్ సేఫ్టీ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ని హజ్ ఫిలిగ్రిమ్స్ కోసం ప్రారంభించింది. ఈ సీజన్‌లో యూఏఈ నుంచి సౌదీ అరేబియాకి 5000 మంది హజ్ ఫిలిగ్రిమ్స్ వెళతారని, ఈ సందర్భంగా మెనింగోకోకల్ వ్యాక్సిన్ యాత్రీకులందరికీ తబీప్పనిసరి అనీ, న్యూమోక్కాల్ మరియు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌లు కూడా అవసరమని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. అబుదాబీలోని హజ్ ఫిలిగ్రిమ్స్‌కి ఈ వ్యాక్సిన్లను ఉచితంగా అందజేస్తారు. తప్పనిసరిగా వేయించాల్సిన మెనింగోకోకాల్ వాక్సిన్ మాత్రం 250 దిర్హామ్‌లు చెల్లించి వేయించుకోవాలి. ప్రయాణానికి రెండు వారాల ముందు ఈ వ్యాక్సిన్‌ని యాత్రీకులంతా తీసుకోవాలని హెల్త్ అఫీషియల్స్ చెప్పారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







