రష్యా హెలికాప్టర్ పై సిరియా దాడి

- August 01, 2016 , by Maagulf
రష్యా హెలికాప్టర్ పై సిరియా దాడి

సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లో రష్యాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్‌పై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఎమ్‌ఐ-8 మిలిటరీ హెలికాప్టర్‌ అలెప్పోలో సర్వీసులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిగినట్లు సిరియా అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా ధ్రువీకరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com