అబుదాబిలో డ్రోన్ శికలాలు తగిలి ఇద్దరికి గాయాలు..!!
- March 09, 2026
యూఏఈ: 10వ రోజు యూఏఈపై ఇరాన్ దాడులకు తెగబడింది. అబుదాబిలో ఓ డ్రోన్ ను వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్న తర్వాత రెండు ప్రదేశాలలో శకలాలు పడ్డాయి. ఈ ఘటనలో జోర్డాన్, ఈజిప్షియన్ జాతీయులకు స్వల్ప గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.
గత 10 రోజులుగా దుబాయ్, రస్ అల్ ఖైమా మరియు ఫుజైరా నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పలు మిస్సైల్స్, డ్రోన్లను ఎమిరేట్ ఢిపెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకున్నట్లు అధికారులు గుర్తుచేశారు.
మార్చి 5న ఇండస్ట్రియల్ సిటీ ఆఫ్ అబుదాబి (ICAD) ప్రాంతంలో డ్రోన్లను అడ్డగించడం వల్ల ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. మార్చి 1న అబుదాబిలో డ్రోన్ శకలాలు ఎతిహాద్ టవర్లను తాకడంతో ఒక మహిళ మరియు ఆమె బిడ్డ గాయపడ్డారు. అంతకుముందు రోజు జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







