ఖతార్ లో లేబర్ మినిస్ట్రీ సేవలు ప్రారంభం..!!
- March 09, 2026
దోహా: ఖతార్ లేబర్ మినిస్ట్రీ తన సేవలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. ఎక్స్ టెర్నల్ సెంటర్లలో సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్లో ఒక ప్రకటన జారీ చేసింది. నిరంతర సేవలు పునర్ ప్రారంభించినట్లు అందులో తెలిపింది.
ముఖ్యంగా అల్ షహానియా, అల్ ఖోర్, ఇండస్ట్రియల్ ఏరియా మరియు అల్ వక్రా వద్ద ఉన్న కార్యాలయాలు..అల్ హిలాల్, రావ్దత్ అల్ హమామా మరియు అల్ రయాన్ వద్ద ఉన్న ప్రభుత్వ సేవా సెంటర్లలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







