కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- March 10, 2026
కువైట్: కువైట్ లోని ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్ భద్రత కల్పించిన ప్రాంతాలలో ఆరు డ్రోన్లను కూల్చివేసినట్లు కువైట్ నేషనల్ గార్డ్ ప్రకటించింది.
భద్రతను కట్టుదిట్టం చేశామని, ముప్పులను ఎదుర్కోవడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని నేషనల్ గార్డ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ జాదాన్ ఫదేల్ జాదాన్ తెలిపారు.
అధికారులు జారీ చేసిన అన్ని భద్రతా సూచనలను పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కువైట్ సైన్యం, పోలీసులు మరియు జనరల్ ఫైర్ ఫోర్స్ సహకారంతో నేషనల్ గార్డ్ దళాలు పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









