యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!
- March 10, 2026
మస్కట్: యూఏఈలో ఇద్దరు సైనిక సిబ్బంది మరణించడంపై ఒమన్ సంతాపం తెలిపింది. ఈ మేరకు సంఘీభావాన్ని ప్రకటించింది.
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
యూఏఈలో విధులను నిర్వర్తిస్తున్న సమయంలో హెలికాప్టర్ కూలిపోయి సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







