సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- March 10, 2026
రియాద్: దేశాన్ని, ప్రజల భద్రతను కాపాడటంలో అలాగే దురాక్రమణను తిప్పికొట్టడంలో సైనిక మరియు భద్రతా దళాల ధైర్య సాహసాలను సౌదీ సీనియర్ స్కాలర్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటేరియట్ ప్రశంసించింది.
"దేశం మరియు దాని ప్రజల భద్రతను కాపాడుకోవడానికి మన సైనిక సిబ్బంది చేస్తున్నది ఉత్తమమైన మరియు భక్తితో కూడిన గొప్ప చర్యలలో ఒకటి. దాని ప్రభావం ఈ ప్రపంచంలో స్పష్టంగా కనిపిస్తాయి. దేశం మరియు దాని ప్రజల భద్రతకు దోహదపడే వారి ధైర్య సాహసాలు గొప్పవి." అని ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









