684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- March 10, 2026
రియాద్: సౌదీ ఇంజనీర్స్ కౌన్సిల్ చెల్లుబాటు అయ్యే ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న 684 మంది ఇంజనీర్లను గుర్తించింది. ఈ ఇంజనీర్లు రియాద్, అల్-ఖోబార్ మరియు దమ్మామ్‌లలో పనిచేస్తున్న 10 ప్రధాన కాంట్రాక్టింగ్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. వారికి మొత్తం SR1.6 మిలియన్ల జరిమానాలను విధించినట్లు కౌన్సిల్ తెలిపింది.
ఇంజనీర్లు వారి ప్రొఫెషనల్ అక్రిడిటేషన్లు గడువు ముగిసిన తర్వాత కూడా పని కొనసాగించారని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నది. చెల్లుబాటు అయ్యే ప్రొఫెషనల్ అక్రిడిటేషన్‌ను ఇంజినీర్లు కలిగి ఉండాలని, వారిని నియమించే సంస్థలదే ఈ బాధ్యత అని కౌన్సిల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









