ఖతార్ లో టన్నుల కొద్దీ పళ్ళు, కూరగాయల ధ్వంసం
- July 22, 2015
వాణిజ్య మరియు ఆర్ధిక మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీ మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారితో కలసి, సమీపంలోని హోల్ సాలె మార్కెట్‌లోని దుఖానాలు కాల్చి బూడిదైన అనంతరం, ఈ శాఖలకు సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారులు సమీప సెంట్రల్ మార్కెట్ లోని పళ్ళు, కూరగాయలు, ఇతర తినిబండారాలను పరిశీలించి, అగ్నిప్రమాదంలో విడుదలైన విషవాయువులు, కెమికల్ పదార్ధాలవలన కలుషితమైనవని ప్రజలు వాడటానికి పనికిరావని నిర్ధారించినమీదట, గత రెండురోజులుగా వానిని స్వాధీనం చేసుకుని ట్రక్కులలో నిర్మూలనకై తరలించారు. ఇది ప్రజారోగ్యాన్ని దృస్టిలో ఉంచుకుని తీసుకున్న చర్య అని వారు స్పష్టం చేసినప్పటికీ, తమది కాని తప్పుకు వేలాది రియల్స్ నష్టపోయిన తమకు దిక్కెవరని సెంట్రల్ మార్కెట్ లోని వ్యాపారులు ఆక్రోశిస్తున్నారు.
--వి.రాజ్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!









