జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- March 13, 2026
దోహా: ప్రజల భద్రతను కాపాడటానికి, అదనపు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలుగా జాతీయ హెచ్చరిక వ్యవస్థ (National Warning System) అలర్ట్ లు యాక్టివేట్ చేసినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా అందించే సూచనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. భవనాల లోపల ఉన్న సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లడం, కిటికీలకు మరియు ఇతర బహిర్గత ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే భద్రతా ముప్పు తొలగిపోయిందని అధికారిక అలర్ట్ ద్వారా నిర్ధారణ అయ్యేంత వరకు బయటకు రావద్దని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!









