ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- March 13, 2026
మస్కట్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఆహార వస్తువుల సరఫరా మరియు వాటి ధరల గురించిన ఆందోళన వద్దని వ్యవసాయం, మత్స్య మరియు జల వనరుల మంత్రిత్వ శాఖ (MoAFWR) స్పష్టం చేసింది. ఈ మేరకు సిలాల్ సెంట్రల్ మార్కెట్‌లో అనేక మంది వ్యాపారులు మరియు పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపింది.
వ్యవసాయం, మత్స్య మరియు జల వనరుల మంత్రిత్వ శాఖ అండర్-సెక్రటరీ డాక్టర్ అహ్మద్ బిన్ నాసర్ అల్ బక్రీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరులు మరియు నివాసితుల అవసరాలను తీర్చడానికి వస్తువుల నిరంతర సరఫరా, తద్వారా స్థానిక మార్కెట్ల స్థిరత్వాన్ని పెంచేంచేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. అలాగే, మార్కెట్ లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







