గృహ నిర్మాణ పథకాలకు బహరేన్ శ్రీకారం
- August 02, 2016
మనామా: రాజ్యంలోని ప్రజల గృహ అవసరాలకు త్వరితగతిన పరిష్కారాలను అందించే విధంగా పనిచేయాలని ప్రధాని శ్రీ శ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అధికారులు సోమవారం కోరారు.
శ్రీశ్రీ ప్రధాని, ప్రిన్స్ సూచనతో రాజ్యంలో గృహ నిర్మాణ పధకాలను జాతీయ మైలురాయిగా గృహనిర్మాణ మంత్రి ఒక నివేదికలో పై విషయం గూర్చి వ్యాఖ్యానించారు గుదైబియా ప్యాలెస్‌లో వారాంతపు మంత్రివర్గం కార్యక్రమంలో సోమవారం అధ్యక్షత వహించిన ప్రధాని ప్రసంగించారు.
దక్షిణ రాజ్యము యొక్క పరిస్థితి మరియు ఆస్కార్ గ్రామాల అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి సమీక్షించిన తర్వాత, శ్రీ శ్రీ ప్రీమియర్ హౌసింగ్, పురపాలక, విద్య మరియు ఆరోగ్య ప్రాజెక్టుల పురోగతి గూర్చి అధికారులకు సూచించారు. వీటిని గూర్చి కేబినెట్లో ఖరారు చేసినట్లు డాక్టర్ యాసిర్ బిన్ ఎస్సా అల్ నాసర్ సెక్రటరీ జనరల్ పేర్కొన్నారు.ఈ స్థిరమైన పట్టణాభివృద్ధి ప్రాజెక్టులని ప్రోత్సహించడం అవసరం అని ఈ తరహా వాతావరణం ద్వారా సమాజం మరియు ప్రభుత్వంకు ఇరు ప్రయోజనాలకు మంచిదని ప్రీమియర్ తెలిపారు. రాజ్యం మరియు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రాం మధ్య బలమైన మరియు మరింత నిర్మాణాత్మకమైన సహకారంను ఆశిస్తున్నట్లు ప్రిన్స్ ఖలీఫా తెలిపారు.
తాజా వార్తలు
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు







