ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- March 19, 2026
న్యూ ఢిల్లీ: ఉగాది పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉగాది పండుగ పునరుత్తేజాన్ని వెంట తీసుకువస్తుందని మోదీ పేర్కొన్నారు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. పండుగకు సంబంధించిన ఓ కోట్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో అమితమైన సంతోషాన్ని, శ్రేయస్సును నింపాలని కోరుకుంటున్నట్లు మోదీ చెప్పారు. ప్రజల జీవితాల్లో అన్ని అంశాల్లోనూ కొత్త ఏడాది కొత్త సంతోషాలను తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







