పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- March 20, 2026
మస్కట్ః ఈద్ అల్-ఫితర్ పండుగ సందర్భంగా ఒమన్ సుల్తానేట్లోని పౌరులకు, నివాసితులకు కింగ్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ శుభాకాంక్షలను తెలిపారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి, అరబ్, ఇస్లాం దేశాధినేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు,నివాసితులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
తాజా వార్తలు
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!









