భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- March 20, 2026
లండన్: ఇమ్మిగ్రేషన్, వీసా ఫీజులను పెంచుతూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.6 శాతం ఉంచి 25 వరకు ఇవి పెరగనున్నాయి. ఏప్రిల్ 8 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.దీంతో విజిటర్, స్టుడెంట్, వర్క్, సెటిల్మెంట్, సిటిజన్‌షిప్ దరఖాస్తులపై ఈ భారం పడనుంది.యూకేలో చదువు, స్థిరనివాసం కోసం ఆలోచిస్తున్న భారతీయులపై ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపనుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







