మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- March 20, 2026
మక్కా: మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఈద్ అల్-ఫితర్ ప్రార్థన చేశారు. మసీదు మరియు దాని చుట్టుపక్కల ప్రాంగణాలలో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనలో పాల్గొన్నారు.
క్రౌన్ ప్రిన్స్ తో పాటు మంత్రివర్గ సభ్యుడు ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ బిన్ ఫహద్, క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్, ప్రిన్స్ ఫహద్ బిన్ తుర్కీ బిన్ ఫైసల్ బిన్ తుర్కీ బిన్ అబ్దుల్ అజీజ్, ప్రిన్స్ సౌద్ బిన్ తలాల్ బిన్ సుల్తాన్, ప్రిన్స్ సల్మాన్ బిన్ తలాల్ బిన్ సుల్తాన్, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్, సీనియర్ పండితులు, అధికారులు, సైనిక మరియు సివిలియన్ లీడర్స్ తదితరులు ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









