ఢీకొన్న విమానాలు తృటిలో తప్పిన ప్రమాదం
- August 03, 2016
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. గువహటిలోని విమానాశ్రయంలో గువహటి నుంచి చెన్నై వెళ్తున్న 6ఇ-136 విమానం,ముంబయి నుంచి గువహటికి వస్తున్న 6ఇ-813 విమానాలు ఒకదాన్నొకటిస్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రెండు విమానాల్లో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. అధికారులు వెంటనే రెండు విమానాలను దింపి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించి క్షతగాత్రులకు చికిత్స అందించారు.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







