యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- March 23, 2026
అమెరికా: ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు.గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన వనరులపై జరపాల్సిన సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ఫలితాల ఆధారంగానే యుద్ధం కొనసాగించాలా లేదా ఆపాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంలో ఈ 5 రోజుల బ్రేక్ శాంతికి అవకాశంగా నిలవనుంది.

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







