రియో ఒలింపిక్స్‌కు బయలుదేరి న బ్యాడ్మింటన్ క్రీడాకారులు,,,
- August 03, 2016
బ్యాడ్మింటన్ శిక్షకుడు పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణి గుత్తా జ్వాల రియో ఒలింపిక్స్‌కు బయలుదేరి వెళ్లారు. సైనా, సింధూతో పాటు ఒలింపిక్స్‌కు ఎంపికైన ఆరుగురు క్రీడాకారులు రెండు నెలలపాటు కఠినమైన శిక్షణ పొందారని గోపీచంద్ చెప్పారు. మన క్రీడాకారులు రియోలో పతకాలు సాధించడమే లక్ష్యంగా పోటీలకు సిద్దమైనట్లు తెలిపారు. ఈ సారి ఒలింపిక్స్ తప్పకుండా పతకాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా రియోకు పయనమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ బృందం దుబాయ్, సోహార్ మీదుగా రియో వెళ్తున్నారు.
తాజా వార్తలు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!







