IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- March 25, 2026
న్యూ ఢిల్లీ: IRCTC వెబ్సైట్లో ఉన్న సుమారు 3కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. టికెట్ల బుకింగ్‌లో పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. భారతీయ రైళ్లలో 78 శాతం సీట్లు నాన్-ఏసీ కేటగిరీకి చెందినవేనని, సామాన్య ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి వివరించారు. కృత్రిమ రద్దీని సృష్టించే ఫేక్ అకౌంట్లపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, ప్రయాణికుల భద్రత మరియు సౌకర్యాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!









