హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్

- March 25, 2026 , by Maagulf
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సీపీ సజ్జనార్ తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు అనవసరంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని సూచించారు. ఈ ప్రకటన ద్వారా ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com