అబూధాబీ లో 51 పాఠశాలల ఫీజు పెంచాలని నిర్ణయం
- August 03, 2016
తొంభై ప్రైవేట్ పాఠశాలలు 2016-17 విద్యా సంవత్సరంలో ఫీజు పెంచాలని అబూ ధాబీ విద్యామండలి (ఏ డి ఈ సి) కు దరఖాస్తు ద్వారా ప్రయత్నించారు. కానీ ఇందులో 51 పాఠశాలల వారికి మాత్రమే ఏ డి ఈ సి అర్హత ప్రమాణాలకు అనుగుణంగా మరియు ఫీజులు పెంచుకొనేందుకు ఆమోదం పొందారు.
వీటిలో 15 శాతం పాఠశాలలు ఆసియా విద్యావిధానం అమలు చేస్తుండగా , 75 ఇతర పాఠశాలలు వేరే ఇతర విద్యావిధానం అమలుచేస్తున్నాయి. పెరుగుతున్నపాఠశాలల సగటు ఫీజు పెరుగుదల సుమారు 6 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!







