911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- April 02, 2026
రియాద్: గత నెల మార్చిలో మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో యూనిఫైడ్ ఎమర్జెన్సీ నెంబర్ 911 ద్వారా మొత్తం 2,678,547 కాల్స్‌ను స్వీకరించినట్లు జాతీయ భద్రతా కార్యకలాపాల కేంద్రం (NCSO) వెల్లడించింది.
కాల్స్ ను వాటికి సంబంధించిన భద్రతా మరియు సేవా సంస్థలకు ట్రాన్స్ ఫర్ చేయడం NCSO 911 ప్రధాన బాధ్యత. ఈ ప్రక్రియను, మల్టీ లాంగ్వేజ్ నైపుణ్యం కలిగిన ప్రత్యేక సిబ్బంది విధులు నిర్వహిస్తారు.
మక్కా ప్రాంతంలో స్వీకరించిన మొత్తం కాల్స్ సంఖ్య 970,119కి చేరుకోగా, మదీనాలో ఈ సంఖ్య 281,886గా నమోదైంది. అదేవిధంగా రియాద్ ప్రాంతంలో ఇది 1,168,746కి చేరుకుంది. ఇక తూర్పు ప్రావిన్స్ విషయానికి వస్తే, అక్కడ స్వీకరించిన మొత్తం కాల్స్ సంఖ్య 539,682కి చేరింది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









