యూకేలో అమలవుతున్న పారిశ్రామిక విధానాలను తెలంగాణలో
- August 04, 2016
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, నైపుణ్య శిక్షణా బృందం గురువారం భేటీ అయ్యింది. తెలంగాణలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని, యూకేలో అమలవుతున్న పారిశ్రామిక విధానాలను తెలంగాణలో అమలు చేయాలని ఈ సందర్భంగా బ్రిటన్ బృందం సూచించింది. అందుకు మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







