అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- April 10, 2026
యూఏఈ: అబుదాబిలోని అల్ ఐన్ నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫుల్ కోహ్లీ రెస్టారెంట్‌లో తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలను గుర్తించారు. దానిని వెంటనే మూసివేయాలని అబుదాబి అధికారులు నోటీసులు జారీ చేశారు.
అబుదాబి వ్యవసాయ మరియు ఆహార భద్రతా అథారిటీ (అదాఫ్సా) ప్రకారం.. ఈ సంస్థ "ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు" కలిగించింది. పదేపదే ఉల్లంఘనలు జరగడం, దిద్దుబాటు చర్యలను అమలు చేయడంలో సంస్థ విఫలమవడం వల్ల ఈ మూసివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు అథారిటీ తెలిపింది.
ఏప్రిల్ 3న ఇదే ఆరోపణలపై జాయెద్ ది ఫస్ట్ స్ట్రీట్‌లోని అమీనా రెస్టారెంట్‌ను కూడా తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







