ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- April 13, 2026
రియాద్ః సౌదీ అరేబియా నివసిస్తున్న ప్రవాసుల రెమిటెన్స్ (remittances) ఫిబ్రవరి నెలలో రెండు శాతం తగ్గుదలను నమోదు చేశాయి. 2025లో ఇదే కాలంతో పోలిస్తే రెమిటెన్స్ విలువ SR 12.55 బిలియన్లుగా ఉంది. సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గత 15 నెలల్లో నమోదైన అత్యల్ప విలువ ఇదే కావడం గమనార్హం.
జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో విదేశీ పంపకాలు సుమారు SR 768 మిలియన్లు లేదా 6 శాతం తగ్గాయి. అలాగే, 2025లో ఇదే నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో విదేశాల్లో ఉన్న సౌదీ పౌరుల రెమిటెన్స్ 22 శాతం తగ్గి, SR 4.86 బిలియన్లకు చేరినట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









